అసివాఱు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి. (అసి + పాఱు)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఈరువాఱు, విహారము. /మందగమనము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"సీ. ఎవ్వడు నలువతేరెక్కి యష్టాదశద్వీపాళి నసివాఱు దిరిగె లీల." కాశీ. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అసివాఱు&oldid=908497" నుండి వెలికితీశారు