అసురులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అసురులు అనేవారు కశ్యపముని సంతానంలో ఒక భాగం.రెండవ భాగం సురులు(దేవతలు).కశ్యపమునికి దుర్ ముహూర్తంలో జనించినవాళ్ళు అసురులు.సుభ ముహూర్తంలో జనించినవాళ్ళు సురులు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- రాక్షసులు.
- దైత్యులు.
- దానవులు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పురాణకాలంలో సురాఅసుర యుద్దాలు అనేకసార్లు జరిగాయి.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|