అహల్య
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అహల్య నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అహల్య గౌతముని భార్య. ఈమె ముద్గలుని కూఁతురు; గౌతమమహర్షి భార్య. దేవేంద్రునితో జారత్వము చేసినందున భర్త ఈమెను శిలయగునట్లు శపించెను. తరువాత బహుకాలమునకు శ్రీరాముఁడు సీతను పెండ్లాడుటకై మిథిలాపట్టణమునకు పోవుచుండి గౌతమాశ్రమము ప్రవేశించి ఆపాషాణమును తాకగానె ఆశాపము తీఱెను.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు