అహికుండలన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అహి శబ్దం అన్ని రూపాల్లో ఉన్న సర్పాన్ని తెలుపుతుంది. కుండల శబ్దం చుట్టుగా చుట్టుకోవడమనే రూపవికారభేదాన్ని తెలుపుతుంది. ఒక వస్తువే వికృతి పొందడంవల్ల వేరుగా వ్యవహరింపబడుతుంది.
- కుండలాకారముగా చుట్టలు చుట్టుకొనుట సర్పమునకు స్వాభావికధర్మ మయినట్లే మనుషునకుఁగల స్వాభావికగుణము తదనుగుణముగ నవశ్యము ప్రవర్తించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు