ఆకర్షణ

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

ఇనప వస్తువులను ఆకర్షిస్తున్న అయస్కాంతపు ముక్కలు
భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం
  • ఆకర్షణలు.

అర్ధ వివరణ[మార్చు]

  • ఆకర్షణ అనేది మనసును పట్టి లాగి ఉంచే ఒక భావం. అయితే ఇది భౌతికంగా ఇనుము అయస్కాంతాల మధ్య చూడవచ్చు. భూమ్యాకర్షణ అనేది కూడా భౌతికమే. అసలు ఈ సృష్టి సమస్తము ఆకర్షణా శక్తితోనే నడుస్తుంది. పంచభూతాలను పట్టి ఉంచి జీవజాలం అంతటికి ఆదారభూతం అయినది భూమ్యాకర్షణ అనే మహత్తరమైన శక్తి. ఈ భూమి సూర్యాకర్షణకి లోనై కక్ష్యలో క్రమపద్దతిలో తిరుగుతుంది. అలాగే సూర్యుడి ఆకర్షణకు లోనై నవ గ్రహాలు తిరుగుతుంటాయి. అంతరిక్షంలో చరాచరాలన్ని ఆకర్షణకి లోనై సంచరించేవే.

పదాలు[మార్చు]

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • మొక్కకు స్నేహం అనే నీరు పోసి ఆకర్షణ అనే ఎఱువు వేస్తే ప్రేమ అనే పుష్పాన్ని ఇస్తుంది.

అనువాదాలు[మార్చు]

మూలాలు,వనరులు[మార్చు]

బయటిలింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=ఆకర్షణ&oldid=403431" నుండి వెలికితీశారు