ఆకుటో-మాంజియా

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(ఆకుటో-మాంజియా) జోస్యం చెప్పడం చాలా దేశాలలో చాలా పద్ధతులలో ఉంది. కొన్ని యూరప్‌ దేశాలలో భవిష్యత్తు చెప్పడానికి కొన్ని సూదులను తీసుకొని వాటిలో కొన్నింటిని వంకర చేసి, మూసిన గుప్పిటలో వాటిని కుదిపి, ఒక చదునైన చోట పాచికలను వేసినట్టు వేస్తారు. అవి ఏ రూపంలో పడతాయో, అందులో ఏ అక్షరాలు కనిపిస్తాయో వాటిని బట్టి జోస్యుడు భవిష్యత్తు చెప్పే పద్ధతి ఇది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]