ఆక్రొతిరి మరియు ఢెకెలియా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అక్రోటిరి, ధెకెలియా సావరిన్ బేస్ ఏరియాలు (The Sovereign Base Areas of Akrotiri and Dhekelia) సైప్రస్ దీవిలో బ్రిటిష్ వారి నిర్వహణలో (UK administered) ఉన్న భూభాగాలు. ఇవి సావరిన్ బేస్ ఏరియాలు (అనగా స్వాధిపత్యం కలిగిన స్థావర ప్రాంతాలు). యునైటెడ్ కింగ్‌డమ్‌కు ఇవి సీమాంతర భూభాగాలు.
- అంతకుముందు బ్రిటిష్ సామ్రాజ్యంలో కాలనీగా ఉన్న సైప్రస్‌కు స్వతంత్ర కామన్‌వెల్త్‌గా అధికారం బదలాయించిన సమయంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఈ స్థావరాలను అట్టిపెట్టుకుంది. మధ్యధరా సముద్రంలో సైప్రస్ దీవికి ఉన్న కీలక స్థానం దృష్ట్యా బ్రిటిష్ ప్రభుత్వం ఈ పని చేసింది. ఈ స్థావరాలలో పశ్చిమాన అక్రోటిరి (ఎపిస్కోపి గారిసన్ దీనిలోనిదే), తూర్పున ధెకెలియా ఉన్నాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు