ఆక్రోమాన్సీ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆక్రోమాన్సీ, అలెక్ట్రియొమాన్సీ అనేవి కూడా భవిష్యత్తును చెప్పే విద్యలే. ఆక్రోమాన్సీలో ఆకాశంలో మేఘాలు ఏ రూపంలో కనిపిస్తాయో దాన్ని బట్టి భవిష్యత్తును చెప్పడం పద్ధతి. అలెక్ట్రోమాన్సీలో పక్షులు నేల మీద గింజలను ఎలా ఏరుకొని తింటాయో గమనించి భవిష్యత్తును చెప్పడం పద్ధతి. ఇది ఆఫ్రికాలోనూ, ఆస్ట్రేలియాలోని కొన్ని తెగలలోనూ ఉంది. నేల మీద గింజలను చెల్లాచెదురుగా విసిరి, వాటిని తింటూ కోడి గానీ, మరేదైనా పక్షి గానీ తిరిగే విధానాన్ని గమనించినప్పుడు ఏ రూపంలో తిరుగుతుందో దాన్ని బట్టి జోస్యం చెప్పే పద్ధతి ఇది. ఇలా జోస్యం చెప్పే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు