ఆఖ్యాతానా మర్థం బ్రువతాం శక్తిః సహకారిణీ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]"ఆఖ్యాతానా మర్థం బోధయతా మధికారిశక్తిః సహకారిణీ" అని మఱొకరకమున గూడ నీన్యాయము వాడబడును. ఉద్దిష్టశబ్దముల కర్థము నుడువునపు డాశబ్దములశక్తి సహాయకారిని యవును. తాదృశార్థావబోధకశక్తి ఆశబ్దముల కుండుటంజేసియే ఆ అర్థము నుడువఁబడును. కామ్యాదికర్మానుష్ఠానమునఁ దదనుష్ఠానమునకు శక్తుఁడవు నధికారియొక్క తచ్ఛక్తతాశక్తి తదనుష్ఠానమునఁ దోడ్పడును. కాని, అనుష్ఠానమున కామ్యాధికర్మములు తోడుపడవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు