ఆగ్నేయ మధ్య రైల్వే

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ (14వ నెంబరు)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఆగ్నేయ మధ్య రైల్వే (South East Central Railway) ఒకటి.

ఈ రైల్వే జోన్ బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. నాగపూర్ డివిజన్, పూర్వపు దక్షిణ తూర్పు రైల్వే/ఆగ్నేయ రైల్వే లోని మరియు పునరుద్దరించబడ్డ బిలాస్‌పూర్ డివిజన్ మరియు కొత్తగా ఏర్పడ్డ రాయపూర్ డివిజన్ మొత్తం 3 డివిజన్లు ఈ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ 20, సెప్టెంబర్, 1998న ప్రారంభమవగా దీనిని 5, ఏప్రిల్, 2003న దేశానికి అంకితం చేశారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]