ఆచమనీయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]షోడశోపచారాలు లలో ఒకటి. షోడశోపచారాలు : దైవానికి చేసే పదహారు విధాలైన ఉపచారాలు. 1. ఆవాహనం, 2. ఆసనం, 3. పాద్యం, 4. అర్ఘ్యం, 5. ఆచమనీయం, 6. అభిషేకం, 7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం, 10. పుష్పం, 11. ధూపం, 12. దీపం, 13. నైవేద్యం, 14. తాంబూలం, 15. ప్రదక్షిణం, 16. నమస్కారం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు