ఆచార్యే అను బ్రాహ్మణులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పంచగౌడులలో నొక తెగయగు సారస్వతులలోని రెండవతెగవారు. వీరు శుక్లయజుర్వేదులు. వీరు చేఁపలను తప్ప యితర మాంసముల భుజింపనొల్లరు. ఈ శాఖలవారు కాంగడాయందును తత్సమీప వన్యముల యందును నివసించెదరు. వీరిలో నొకరికొకరికి సంబంధ బాంధవ్యములు కలవు. (రెండవ తెగవారు-ఆచార్యే అను బ్రాహ్మణులు కురుడుబ్రాహ్మణులు, ఖజూరీయబ్రాహ్మణులు, నాగబ్రాహ్మణులు, శిష్టకరుణబ్రాహ్మణులు, రాయిణీబ్రాహ్మణులు, వెదకబ్రాహ్మణులు.) : చూ, బ్రాహ్మణులు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]