ఆజ్ఞీకరణం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి
ఆజ్ఞ ఇవ్వడము (గణిని (కంప్యూటర్ లేక గణన యంత్రము))

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గణినికి మనము మన ఆజ్ఞలను తెలుపుటకు వివిధ భాషలను ఉపయోగిస్తాము. సాధారణంగా గణినిచాలకులు (కంప్యూటర్ ఇంజినీర్లు) ఈ భాషలను నేర్చుకొని, గణినికి ఆజ్ఞలను తెలిపి క్లిష్టమైన కార్యకలాపాలు పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియను ఆజ్ఞీకరణం అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
కోడింగ్, ప్రోగ్రామింగ్
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

నేను java లో ఆజ్ఞీకరణం చేయడం నేర్చుకున్నాను. నేను ఒక చిన్న అప్లికేషన్ ని ఆజ్ఞీకరిస్తున్నాను.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]