ఆటతోఁట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉద్యానవనము అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉద్యానవనము; ="సీ. నీవును వాలియు నేడును నాడును నయముతోఁ బాటించు నాటతోఁట, మధువనంబు." భార. ఆర. ౭, ఆ.
- 2. ప్రమదావనము. = "ఉ. పూనిక నాటతోఁట వలపుల్‌గల కప్రపుఁగమ్మధూళి పూఁ, దేనియ యేటికాలువలు తీర్పఁగ నోపికలేని దౌహృద, శ్రీనిధి యా ధరాధిపతి చేడియ." రామా. ౩, ఆ.