Jump to content

ఆడంబరము

విక్షనరీ నుండి

ఆడంబరము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. ఆడంబరములు,ఆడంబరాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. యుద్ధవాద్యధ్వని; 2. వేగిరపాటు; 3. ఏనుఁగు యొక్క గీఁక.

నానార్థాలు
  1. అట్టహాసము
  2. విలాసము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిరాడంబరము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను సజ్జనుండు పల్కు చల్లగాను - వేమన పద్యము.
  • ఆ యింట్లో ఏమో ఆడంబరము గానున్నది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆడంబరము&oldid=951415" నుండి వెలికితీశారు