Jump to content

ఆణి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము

సం.వి.ఇ.పుం.స్త్రీ./ఉభ.దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఇరుసు తుదిచీల, చాయమేకు : బండికన్ను. (రూ-ఆణీ, అణి.); .............వావిళ్ల నిఘంటువు
  2. ముత్యపుగుండ్రదనము.
  3. ఒకరకము ముత్తెము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "తే. సంఘటింప నియోగించి చందనమున, బరిణయాగార మలుకంగ బాణియాణి, గలుగు ముత్తియముల మ్రుగ్గుగా నొనర్ప, జతురపుణ్యాంగనాజనతతిఁ బొనర్చె." భార. విరా. ౫,ఆ. ౩౮౫.
  2. "ఉ. ఇందునిభాస్య యోర్తు గదియించెఁ గుమారుని పేరురంబునం, గందకయాణిపాణియును గల్గిన తోరపుఁ దారహారమున్, జిందిలిపాటులేక యెడ సేయు ముఖేందువినిర్గళత్సుధా, తుందిలబిందుబృందములు తోయము గైకొని యుండునో యనన్." నై. ౬,ఆ. ౫౫.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆణి&oldid=951448" నుండి వెలికితీశారు