ఆతురత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తొందర పాటు అని అర్థము/సం.వి.ఆ.స్త్రీ. ఆతురుడగుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆతురచిత్తయై / గర్భాతురము / క్షుధాతురుడై /కామాతురుడై ea
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. భ్రాత మహాత్ముఁడు గర్ణుం, డాతని జంపించి యేలు నవనీరాజ్యం, బాతురత సేయుఁగాక సు,ఖాతిశయము మతికి నొసఁగునయ్య మునీంద్రా." భార. శాం. ౧,ఆ. ౨౦౦. (ఇట దుఃఖము.)