ఆతోద్యము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. తతము, ఆనద్ధము, సుషిరము, ఘనము (వీణె, మద్దెల, పిల్లనగ్రోవి, తాళము) మొదలగు చతుర్విధ వాద్యములు. వాదిత్రము
- 2. అంకుశము, అంకుసము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు