Jump to content

ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు

విక్షనరీ నుండి

వెనకటికి ఆత్రంగా ఉన్న పెళ్ళికొడుకు ఒకడు తాళి కాబోయే భార్యకి బదులు అత్తకి కట్టేశాడు. తొందరపాటుతో చేసే పనులు ఎప్పుడూ సక్రమంగా జరగవు అని ఈ సామెత చెబుతోంది.