Jump to content

ఆదిత్యులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అదితియందు కశ్యపప్రజాపతికి పుట్టిన కొడుకులు. వీరుపన్నిద్దఱు; ధాత, మిత్రుఁడు, అర్యముఁడు, శక్రుఁడు, వరుణుఁడు, అంశుమంతుఁడు, భగుఁడు, వివస్వంతుఁడు, పూషుఁడు, సవిత, త్వష్ట, విష్ణువు. వీరలలో విష్ణువు ఇంద్రుఁడు. వీరు వైవస్వత మన్వంతరమున ఆదిత్యులుగా ఉండి చక్షుర్మన్వంతరమున తుషితులుగా ఉండునట్లు తెలియవచ్చుచున్నది. కల్పాది యందు బ్రహ్మచే సృజింపఁబడిన జయులు అనఁబడు ఈపన్నిద్దఱు సృష్టియందు ఇచ్చలేక బ్రహ్మయాజ్ఞను అతిక్రమించినందున వీరు ప్రతిమన్వంతరమున పుట్టునట్లు శపింపఁబడిరి. ఈద్వాదశాదిత్య నామములు సూర్యునికి నామాంతరములై ఉండును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]