ఆది కవి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మొట్ట మొదటి కవి
సంస్కృతములో ఆదికవి వాల్మీకి.
తెలుగులో ఆదికవి నన్నయ్య.
కన్నడములో ఆదికవి పంప. ఈ పంపుడు తెలుగు వాడే !
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు