ఆధిపత్యము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దొరతనము.అధిపతిత్వము,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- అజ్మాయిషీ, అధికరణము, అధికర్మము, అధిక్రియ, అనుభావము,
- సంబంధిత పదాలు
సేనాధిపత్యము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కుటుంబములో తండ్రి ఆధిపత్యము ఉన్న సమాజవ్యవస్థ మనది