ఆనపెట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.స.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆజ్ఞాపించు, ఆజ్ఞపెట్టు./బతిమాలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. గగనస్థల భ్రమద్గ్రహచంద్రసూర్యు లహా పోకు మంచు బి ట్టానపెట్టి." ప్రబోధ. ౩, ఆ. ౩౯.
  2. "ఉ. తాలిమితోడనేఁ బిలిచి దండకు రమ్మని యానపెట్టినం, దేలఁగఁ జూచి దగ్గఱవు..." వేంక. శ. ౧౦౩.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆనపెట్టు&oldid=910049" నుండి వెలికితీశారు