ఆనుషంగికము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.విణ
- వ్యుత్పత్తి
వ్యు. అనుషంగాత్ ఆగతః-అనుషంగ + ఠక్. (త.ప్ర.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉద్దేశము లేకుండఁగనే ప్రసంగవశమున సంభవించినది. అప్రధానము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు