Jump to content

ఆపాదించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ

సంకృతక్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కలిగించు
  2. ఆరోపించు, మోపు;/ఆపాదిల్లజేయు, కలిగించు;
నానార్థాలు

ఆపాదిల్లు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. . ఆపాదిల్లఁజేయు, కలిగించు;..."శా. ...ఏపుణ్యాత్ము వంశస్తవం, బాపాదించి..." వసు. ౧, ఆ. ౨౩.
  2. చేయు. "వ. ...ఆయుధంబుల విరోధివధం బాపాదించి వేవేగ విరాటు విడిపింపుము..." భార. విరా. ౩,ఆ. ౨౦౮.
  3. . దరికొలుపు. "క. ఈపరిభవంబుఁ బడియుం, దీపే ప్రాణంబు లంచు దిగ్గన ననలం, బాపాదించి..." నిర్వ. ౫, ఆ. ౨౦.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆపాదించు&oldid=910078" నుండి వెలికితీశారు