ఆప్రచ్ఛనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కుశలప్రశ్నలు చేయుట.
- వీడ్కోలు.
- ఆనందము కలిగించుట.
- బంధువులు, మిత్రులు మొదలగువారిని కుశలప్రశ్నముచేయుట;
- గమనసమయమున పోవుటకు బంధువుల యనుమతి వడయుట, వీడ్కోలు;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు