ఆమము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- వ్యు. ఆమ = రోగే, గత్యాదిషు-ఆ + ఆమ్ + ఘఞ్. (కృ.ప్ర.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పచ్చి, పండని, వండబడని:
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1.రోగము. 2. అజీర్ణరోగము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు