Jump to content

ఆమిషము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/ సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. మాంసము
  2. భోగ్యవస్తువు
  3. ఆశగొల్పు వస్తువు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
"చ. మసలక యామిషంబుగొని మార్గమువట్టిన తుచ్ఛసైన్యమున్, వెసఁ జని ముట్టి గోధనము వేగ మరల్తుముగాక." భార. విరా. ౪,ఆ. ౫౭.
"వ. ...అతండు గోవులం గొనిపోవనోపు నిరామిషంబయిన యీసేనతో ననిసేయం బనిలేదు..." భార. విరా. ౪,ఆ. ౨౫౦.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆమిషము&oldid=910517" నుండి వెలికితీశారు