ఆమ్లతిరోగమనము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
జీర్ణకోశములో ఉత్పత్తి అయే ఆమ్లము అన్నవాహికలోనికి తిరోగమనము చెందుట
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆమ్లము వెనుక దిశలో అన్నవాహికలోనికి మరలుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆమ్లతిరోగమనము కలవారిలో గుండెమంట మింగుటలో ఇబ్బంది కలుగవచ్చును.