Jump to content

ఆయుర్ఘృతమ్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నెయ్యి ఆయుర్దాయము అనినట్లు. నెయ్యియే ఆయువు కానేఱదు. కాని, నేయి ఆయువు అనిన నేయి ఆయువునకు నిమిత్తము అని అర్థము నుడువబడుచున్నది. "ఆయు ర్ఘృతం నదీ పుణ్యం భయం చౌరః సుఖం ప్రియావైరం ద్యూతం గురు ర్జ్ఞానం శ్రేయో బ్రాహ్మణపూజనమ్‌" ఇత్యాదు లెఱుంగునది. చూడుము- "దధిత్రపుసం ప్రత్యక్షో జ్వరః". "అంతరేణాపి నిమిత్తశబ్దం నిమిత్తార్థో గమ్యతే" అను న్యాయమున నిందు ఘృతాదులు నిమిత్తార్థబోధకము లవుచున్నవి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]