ఆరతి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.ఇ.స్త్రీ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. దేవుని సమక్షమున దూప దీపములను తిప్పుట

ఊఱట :/ విశ్రాంతి వైకృత విశేష్యము దేవుని సమక్షమున దీపధూపముల త్రిప్పుట, నీరాజనము. నివ్వాళి. రూ. హారతి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

దీపహారతి ధూపహారతి కర్పూరహారతి కుంబహారతి హారతిపాటలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. హారతి, నీరాజనము.............."ఉ. ఆదరణీయ రామకథనాంకశుకోక్తులతోడఁ దీవము,త్తైదుపచాలు శోభనపు టారతు లెత్తె సదాగతిం గిరి,క్షోదవినోదికిం జిగురుజొంపపుఁ గెంపులపెళ్లెరంబులం, బ్రోదిఁ దనర్చు నగ్గలపు మొగ్గలు ముత్తెపుమ్రుగ్గు లీనఁగన్." వసు. ౧,ఆ. ౧౫౩.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆరతి&oldid=964249" నుండి వెలికితీశారు