ఆరిందా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి./హిం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఆరితేరిన ఆడుది, నెఱజాణ.
- 1. పెద్దమనుష్యుడు. 2. అనుభవము గలవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"అతడు వ్రాఁతలో ఆరిందా", "ఆరిందా కొలగాడు." (మూటలు మోయువాడు, అడితిదారుడు. అని శ.ర.)