ఆర్యసమాజము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][చరిత్ర] వైదికధర్మ పునరుద్ధరణమునకై స్వామి దయానంద సరస్వతి (క్రీ. శ. 1824-1883) చే క్రీ. శ. 1875వ సంవత్సరమున స్థాపించబడిన సమాజము. హైందవ సమాజములో కులభేదము లుండరాదనియు, బాల్యవివాహములు వద్దనియు, విగ్రహారాధన కూడదనియు, ఎవరినైనను శుద్ధిచేసి హైందవ సమాజములో చేర్చుకొనవచ్చుననియు తెలియజేయు సిద్ధాంతములతో కూడిన సమాజము. హైందవ ధర్మపునరుద్ధరణకు చాల పాటుపడు సంస్థ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు