ఆలపించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. రాగముతీయు.మధురముగా పాడు అని అర్థము.

రాగము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆలాపించు

సంబంధిత పదాలు

ఆలాపన / ఆలాపించారు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా, ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథా - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.
  • ఉద్యన్నఖర ప్రఘాతములఁదంత్రులుమీటుచు నాలపించునా

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆలపించు&oldid=911170" నుండి వెలికితీశారు