ఆలరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

దే.విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. దుశ్శీలుడు,/ హతకుడు.
2. అవివేకము గలది, మూర్ఖము.
3. వ్యర్థము, ఉల్లంఘితము.............. వావిళ్ల నిఘంటువు 1949

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. దుశ్శీలుడు, హతకుడు. "ఉ. ...బాలిక దొల్లి యేవురకు భామినిఁగా సృజియించి యున్న య,య్యాలరిబ్రహ్మ చెయ్ది పరమార్థము గాకది యేల యొండగున్." భార. ఆది. ౭,ఆ. ౨౧౩. "ఉ. చాలు బురే సరోజభవ సత్పథవృత్తి దొఱంగి కూఁతు ని,ట్లాలరివై రమింప హృదయంబున గోరుట ధర్మరీతియే." భాగ. ౩,స్కం. ౩౮౦.
2. అవివేకము గలది, మూర్ఖము. "ఉ. ...అ, య్యాలరియెల్క గంతగొనినంతనె తుత్తుమురయ్యె..." భో. ౪, ఆ. ౨౫.
3. వ్యర్థము, ఉల్లంఘితము. "క. కాలముఁ దప్పగనీయక, నీలగళుప్రసాద మాను నియమముగానన్, వ్రాలె దినకరుడు నియమం, బాలరి యగునో యటంచు నసువుల బాసెన్." చెన్న. ౩, ఆ. ౨౬౪.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆలరి&oldid=911323" నుండి వెలికితీశారు