ఆలోకించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.స.క్రి./సక.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "క. కాలంబగుటయు నృపులకు, నాలము సమకూరె దీని కడలకు మది నీ,వాలోకింపఁగ వలసిన,నే లోనికి దివ్యదృష్టి నిచ్చెదఁ బుత్త్రా." భార. భీష్మ. ౧,ఆ. ౬.
- వెదకు. "క. భీకరతరసంసార, వ్యాకులతన్ విసిగి దేహవర్జనగతి నా,లోకించు నాకుఁ దక్షక, కాకోదరవిషము ముక్తికారణ మయ్యెన్." భాగ. ౧, స్కం. ౫౦౨.