ఆవలించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

ఆవలించు క్రియ/దే.

వ్యుత్పత్తి
  • ఒక మూల పదము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆవులించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • ఆవలించుట
  • ఆవలింత
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • 1. జృంభించు. "మ. ఒక నిట్టూరుపు పుచ్చి కన్నుఁగవ నీ రుప్పొంగగా నావలిం,చి..." నిరం. ౪, ఆ. ౮౩.
  • 2. బ్రద్దలగు. "సీ. ఫణిరాజభూషణుపత్ని నెమ్మది నిల్పు యతి జూచి గుండియ లావలింప." చంద్రా. ౩, ఆ. ౮౫.
  • 3. పోవు. "ఉ. కావున బోయి నీ విపుడు కావుము శౌరినిఁ దెచ్చి కూర్చి వే, గావుము నన్ను వే గదిసి కాయజుఁ డెంతయు బంతగించె లో, జీవము లావలించెఁ దమి సిగ్గు నడంచె విరాళి మించె మై, దీవ చలించె దాయ యయి దేవుడు నన్నటు ముంచె గీరమా." రాధికా. ౨, ఆ. ౭౧.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=ఆవలించు&oldid=951597" నుండి వెలికితీశారు