ఆశుకవిత్వము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము.
- వ్యుత్పత్తి
ఆశువుగా చెప్పె కవిత్వము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తలచినంత మాత్రమును వేగముగ ధారాళముగ చెప్పు కవిత్వము. ఇలా కవిత్వము చెప్పే వారిని ఆశుకవి అంటారు.
- ప్రేక్షకులు, న్యాయ నిర్ణేతల ఎదురుగా మౌఖికంగా అప్పటికప్పుడు ప్రదర్శించే కవిత్వం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు