Jump to content

ఆషాఢభూతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
ఆషాఢమనగా మోదుగ పుల్ల. దీనిని కలిగి ఉండటం బ్రహ్మచారి లక్షణం. కేవలం దానినే అస్థిగా కలిగినవాడు ఆషాఢభూతి. వీడు స్వంత గురువును నమ్మించి మోసం చేయుట వలన మోసము చేసెడి వారిని ఆషాఢభూతులు అందురు. వీని ప్రస్తావన చిన్నయ సూరి గారు రచించిన నీతి చంద్రికలో యున్నది.
బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
1. ఒక వ్యక్తి పేరు.పంచ 1.224;

2. వంచకుడు, మోసగాడు. =పో.చూ. సం. ఆషాఢభూతి-. పంచతంత్రంలో ఒక పాత్ర పేరు; ఆషాఢ-. అజేయమైన, భూతి. ఐశ్వర్యం కలవాడు; ప్రా. ఆసాఢభూఇ. ఒక జైనముని; అ.మా. అసాఢభూఇ, ఆసాఢభూఇ; మరా. ఆఖాడభూతి; =క. ఆషాఢభూతి. ఒక వ్యక్తి పేరు, మోసగాడు; త. ఆషాటపూతి. <సం. ఆషాఢభూతి-. అర్థవిపరి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆషాఢభూతి&oldid=965494" నుండి వెలికితీశారు