Jump to content

ఆసగించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కోరు, ఆశించు

నానార్థాలు

ఆశపడు, / ఆశగొను.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
ఆశపడు, ఆశగొను.
"సేసవెట్టి పెండ్లాడిన చెలి గాచుకుండఁగాను ఆసగించే వదేమే నీ వాతనికి." [తాళ్ల-29-14]
"కాంత నీ యరతనుండి కతలు చెప్పేనంటా, అంతరంగమునఁగోరి యాసగించుకున్నది." [తాళ్ల-29-46]
"అడియాసచూపులకు నాసగించితిఁగాని." [తాళ్ల-14-38]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆసగించు&oldid=911805" నుండి వెలికితీశారు