Jump to content

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు

విక్షనరీ నుండి

సాధారణముగా మనము దొంగను ఒక అపరిచితుని రూపంలో ఊహిస్తాము. కానీ, సొంత ఇంటిలో వ్యక్తే ఇతర కుటుంబ సభ్యులను మోసము చేయుచున్నయెడల, అట్టి వానిని ఉద్ధేశించి ఈ సామెతను ప్రస్తావించెదరు.