ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
స్వరూపం
ఇంటిలో శ్రీరాముని వలె ఏకపత్నీవ్రతుడిగా నటిస్తూ, బయట ఇతర స్త్రీలతో తిరుగు వాడిని (కృష్ణుడు గోపికలతో తిరుగుటను పోల్చుచూ) ఉద్ధేశించి ఈ సామెతను వాడెదరు.