Jump to content

ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు

విక్షనరీ నుండి

ఏ ప్రదేశంలో అయితే బాగా బ్రతికావో(స్థితి పరంగా), అక్కడే పరిస్థితుల ప్రభావము వలన హీనంగా బ్రతకాల్సిన పరిస్థితిని ఈ సామెత ద్వారా వ్యంగ్యంగా చెప్పుచున్నారు.