ఇందుక్ష్వేడన్యాయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఈశ్వరుడు చంద్రుణ్ణీ, విషాన్నీ గ్రహించినా చంద్రుణ్ణి తలమీదా, విషాన్ని కంఠంలోనూ నిలిపినట్లు. [బుద్ధిమంతుడు గుణదోషాలను రెండింటినీ గ్రహించి గుణాలను శ్లాఘిస్తూ దోషాలను బయటపెట్టకుండా ఉంటాడు.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గుణదోషా బుధో గృహ్ణన్నిందుక్షేడావివేశ్వరః" (కువలయానందం.)