ఇందువ్రతం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
[హిందూ]
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చాంద్రాయణ వ్రతం. చంద్రకళల వృద్ధి క్షయాలను బట్టి ఆహారాన్ని పెంచడం, తగ్గించడం చేసే ఒక వ్రతం. పౌర్ణమినాడు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే రోజుకు ఒక ముద్ద వంతున తగ్గించడం, తరువాత అమావాస్య మొదలు ఒక్కొక ముద్దనూ పెంచుతూ సామాన్య భోజన స్థాయికి చేరడం పద్ధతి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు