ఇంద్రకీలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మందర పర్వతము
- 1. అర్జునుడు తపస్సు చేసిన పర్వతము. ఆంధ్రదేశమున విజయవాడ కడ కృష్ణాతీరముననున్న కొండయే ఇంద్రకీలమని యందురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు