ఇగురుబోణి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పుష్పమువలే మనోజ్ఞరాలగు స్త్రీ/సుకుమారియగు స్త్రీ.
- వ్యు. ఇగురు (వంటి) + పోడిమి-కలది. (బ.వ్రీ.)
- విశే. ఇగురువంటి మేనుకలది అను అర్థమున - ఇగురు + మేను విగ్రహము చెప్పి మేను శబ్దమునకు పోఁడి ఆదేశమగునని చిన్నయసూరి చెప్పిన ప్రక్రియను కాదని ప్రౌఢవ్యాకరణకర్త పైవిధముగా ప్రక్రియను చెప్పెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు