ఇడ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సంస్కృత విశేష్యము.
- వ్యుత్పత్తి
సంస్క్రత సమం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నేల
- ఒకనాడి
- యజ్ఞము నందలి భక్షణపాత్రము/ ఒక నాడి.
- బుధగ్రహము పెండ్లాము
- మాట
- ఆవు
- (జ్యోతిశ్శాస్త్రము) ఎడమ ముక్కునుండి అధికంగా గాలి వచ్చేస్థితిని ఇడ అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు