ఇత్తడి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

ఇత్తడి

ఇత్తడి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇత్తడి ఒక మిశ్రమ లోహము. దీనిలో ముఖ్యంగా రాగి మరియు జింకు ఉంటాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదములు
ఆరకూటము, ఆరము, ఇత్తళి, ఉత్సాహము, కపిలోహము, క్షుద్రసువర్ణము, ద్రవ్యదారువు, పింగళకము, పత్త(డి)(ళి), పిత్తలము, పిశంగిల, పీతకము, పీతలకము, పీతలము, పీతలోహము, మిశ్రము, రిరి, రీతి, లోహితకము, లోహ్యము, వంగజము, శుల్వజము, సింహలము, సులోహకము, సువర్ణకము, సైంహలకము, సౌరాష్ట్రము, సౌరాష్ట్రికము, హంసలోహకము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

సుమతీ శతక పద్యంలో: ఎత్తెచ్చి కరగ బోసిన ఇత్తడి బంగారమగునె ఇలలో సుమతీ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

metal

"https://te.wiktionary.org/w/index.php?title=ఇత్తడి&oldid=951699" నుండి వెలికితీశారు