Jump to content

ఇద్దుము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము/దే.వి.
వ్యుత్పత్తి
(ఇరు + తూము)

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఇరు+తూము=రెండు తూములు[పాతకాలము నాటి దాన్యం కొలిచే పాత్ర]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. చెలగుచు నిద్దుము విత్తన, ములు నేల కుటుంబి కొసగు పుణ్యాత్మునకున్‌, గలుగు శతహయ మేధం,బులు గంగాతటిని జేయు పూర్ణఫలంబుల్‌." దశా. ౫,ఆ. ౧౦౩.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఇద్దుము&oldid=951704" నుండి వెలికితీశారు